¡Sorpréndeme!

Rajamouli's son Karthikeya's Marriage Date Got Fixed | Filmibeat Telugu

2018-11-16 932 Dailymotion

Director Rajamouli's son Karthikeya is all set to tie the knot soon. Karthikeya wedding with pooja has been locked on the 5th of January 2019. The wedding will be held at Ramanaidu Studios in Nanakramguda at 6.30 pm.
#rajamouli
#sskarthikeya
#pooja
#jagapathibabu
#tollywood
#RamanaiduStudios
#Nanakramguda

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మ్రోగ బోతున్నాయి. ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహానికి ముహూర్థం ఫిక్స్ అయింది. పూజా అనే అమ్మాయిని కార్తికేయ పరిణయమాడబోతున్నాడు. పూజా మరెవరో కాదు... ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య రాంప్రసాద్ కూమార్తె. సెప్టెంబర్ మాసంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇపుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు.